స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాలి: ఎమ్మెల్యే

స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాలి: ఎమ్మెల్యే

PPM: ఈ ఏడాది వేసవి ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎండ బారిన పడకుండా ఎక్కడికి అక్కడ చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.