నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
SRD: జిల్లాలో ఆదివారం జరిగే రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 243 గ్రామ పంచాయతీలు ఉండగా 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 229 గ్రామ పంచాయతీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అప్డేట్స్ కోసం HIT TVని సందర్శించండి