VIDEO: కాకినాడలో సందడి చేసిన సినీనటి

కాకినాడలో ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. కాకినాడలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో 'హరిహర వీరమల్లు' మూవీలోని పాటకు స్టెప్పులేస్తూ ఉత్సాహపరిచారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.