సత్య సాయి భజన మండలి ప్రసాద వితరణ
SKLM: జలుమూరు మండలం చల్వానిపేటలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పర్వదినం సందర్భంగా స్థానిక శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.