16 మంది మావోయిస్టుల అరెస్ట్

16 మంది మావోయిస్టుల అరెస్ట్

ASF: జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. బెద్ద దోబాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు SP ఆధ్వర్యంలో కూబింగ్ నిర్వహించారు. అరెస్ట్ అయిన మావోయిస్టులను చత్తీస్‌గడ్ వాసులుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి ఏకే 47 పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాదుకు తరలించారు.