పోతిరెడ్డిపాడు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల

పోతిరెడ్డిపాడు నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల

NDL: జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయం నుండి వరద నీరు మూడు లక్షల 17.90 TMCల నీరు చేరుకోవడంతో పోతిరెడ్డిపాడు వద్ద నీటిమట్టం 882 అడుగులకు చేరుకుందని తెలిపారు. ఈ నీటిని ఎస్సార్ఎంసీ కాల్వకు విడుదల చేశామన్నారు.