13 నుంచి ఎల్ఎల్బీ పరీక్షలు

13 నుంచి ఎల్ఎల్బీ పరీక్షలు

పల్నాడు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని న్యాయ కళాశాలల్లో ఈ నెల 13 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడేళ్ల ఎల్ఎల్బీ ఆరో సెమిస్టర్, అయిదేళ్ల ఎల్ఎల్బీ పదో సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. పరీక్షలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు.