వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీకి ఆహ్వానం

వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీకి ఆహ్వానం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం 21 వార్షికోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల ఆరవ తేదీన నిర్వహించనున్న శ్రీ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.