VIDEO: ముగిసిన కో అప్షన్ సభ్యుల ప్రమాణం స్వీకారం
NRPT: కోస్గి మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మున్సిపల్ హాల్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించి కో ఆప్షన్‌లచే ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం నాలుగు కో ఆప్షన్ సభ్యులకు గాను మైనార్టీ వర్గం నుంచి సయ్యద్ అబ్దుల్ సలీం, ఆష్రఫ్ బేగంలు ప్రమాణం చేయగా, జనరల్ వర్గం నుంచి ఓం ప్రకాశ్, వసంతమ్మలు ప్రమాణ స్వీకారం చేశారు.