సదరం సర్టిఫికెట్లలో మరో 5 రకాల వైకల్యాలకు చోటు

సదరం సర్టిఫికెట్లలో మరో 5 రకాల వైకల్యాలకు చోటు

శ్రీకాకుళం: వైకల్య సదరం సర్టిఫికెట్లు జారీలో కొత్తగా ఐదు రకాల వైకల్యాలను జాబితాలో చేర్చినట్లు DMHO అనిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో యాసిడ్ దాడి బాధితులు, స్పీచ్ &లాంగ్వేజ్ డిజాస్టర్, అభ్యాస వైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజాస్టర్, బహుళ వైకల్యం ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె అన్నారు.