ఆవులకు వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ

ఆవులకు వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ

అన్నమయ్య: కేవీపల్లె మండలం హిస్సాపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. జేవీవో శంకర్ పర్యవేక్షించారు. గ్రామంలోని పశువులకు ఎఫ్‌ఎండీ తదితర వ్యాధుల నివారణ కోసం టీకాలు అందించారు. పశువుల ఆరోగ్యం కాపాడటం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు సూచించారు.