మద్యం మత్తులో భార్యపై భర్త దాడి

మద్యం మత్తులో భార్యపై భర్త దాడి

E.G: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసిన ఘటన గోపాలపురం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. దొండపూడి మేదరపేటలో భార్య సింధూజపై భర్త కాసాని రామకృష్ణ అనుమానంతో మద్యం మత్తులో కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు.