నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: వెల్దుర్తి మండలంలో సబ్ స్టేషన్ నిర్వహణ కారణంగా రామళ్లకోట, కొలుగొట్ల విద్యుత్ వినియోగదారులకు శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులకు విద్యుత్ ఉదయం 5 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు.