నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

GDL : జిల్లా కేంద్రంలో ఉన్న 132/3 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు పవర్ కట్ ఉంటుందని గద్వాల ఎలక్ట్రిసిటీ ఏడీఈ రమేశ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. బిజ్వారం, కాకులారం, మల్దకల్, మల్లెందొడ్డి, బూడిదపాడు, మన్నాపురం, ధరూర్, గోన్ పాడు సబ్ స్టేషన్లకు సరఫరా నిలిపివేస్తామన్నారు.