VIDEO: జాబ్ మేళాకు విశేష స్పందన

VIDEO: జాబ్ మేళాకు విశేష స్పందన

శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, యువత సాధికారత దిశగా ఒక కీలక ముందడుగు పడిందన్నారు. 150 మంది నిరుద్యోగులు పాల్గొనగా, 37 మంది ఎంపిక అయ్యారని తెలిపారు. అనంతరం ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు.