అంబేద్కర్ బోధనలు ప్రజాస్వామ్య పునాది: కలెక్టర్

అంబేద్కర్ బోధనలు ప్రజాస్వామ్య పునాది: కలెక్టర్

కోనసీమ: విద్యా హక్కు, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి దిశానిర్దేశమని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అన్నారు.