VIDEO: ఎమ్మెల్యే చొరవతో రోడ్డు నిర్మాణ పనులు

VIDEO: ఎమ్మెల్యే చొరవతో రోడ్డు నిర్మాణ పనులు

E.G: గోపాలపురం నియోజవర్గంలోని పోతవరం నుంచి జి.కొత్తపల్లి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పోతినీడుపాలెం సర్పంచ్ పి.గణపతి, చాదరాశికుంట సర్పంచ్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక చొరవతో రూ.10 కోట్ల వ్యయంతో సీసీ & బీటీ రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు వారు వెల్లడించారు.