పెదకాకానిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
GNTR: పెదకాకానిలోని CITU కార్యాలయంలో శనివారం పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. CITU జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. కంటి పరీక్షలు మొదటి దశలోనే గుర్తిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. శిబిరంలో సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.