మంగినపూడి బీచ్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

మంగినపూడి బీచ్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

కృష్ణా: వేసవి ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనివల్ల మచిలీపట్నం మండలానికి చెందిన మంగినపూడి బీచ్ ప్రాంతంలో సముద్రంలో సుడిగుండాలు ఏర్పడి, బీచ్ ప్రాంతంలో పెద్ద గోతులు, నాళ్లు ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. మంగినపూడి నుంచి గిరిపురం వైపు ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.