ప్రపంచ పొదుపు దినోత్సవంపై అవగాహన

ప్రపంచ పొదుపు దినోత్సవంపై అవగాహన

VZM : విజయనగరం గురజాడ పబ్లిక్ స్కూల్లో గురువారం ప్రపంచ పొదుపు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొదుపు అనే అంశం మీద మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా నీరు, విద్యుత్తు, ఆహారము, కాలము, ధనం వంటి వాటిని పొదుపు చేయాలని సూచించారు.కార్యక్రమంలోస్కూల్ HM పూడి శేఖర్ పాల్గొన్నారు.