న్యూడ్ పార్టీ.. ఐదుగురు అరెస్ట్

పబ్ కల్చర్ వచ్చాక భారతీయ సంప్రదాయాలను యువత భ్రష్టుపట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని పబ్‌లో న్యూడ్ పార్టీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యక్రమం ప్రారంభం కాకముందు అక్కడకు వెళ్లి ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అలాగే ఈ నెల 21న జరగునున్న మరో న్యూడ్ పార్టీపైనా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.