ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మంచిర్యాలలోని అడవిలో చెలరేగిన మంటలు
★ జున్ని గ్రామ అటవీ ప్రాంతంలో కనువిందు చేస్తున్న జింకల గుంపు
★ చీచ్‌దరి గ్రామంలో వివాహంలో కట్నకానుకల నిషేధం
★ తిర్యాణి మండల ఎస్సై వెంకటేశ్ సస్పెండ్