పదవి విరమణ పొందిన సుభద్రబాయి

పదవి విరమణ పొందిన సుభద్రబాయి

ADB: నార్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుభద్రబాయి నూర్ సింగ్ జాదవ్ ఆదివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉత్తమంగా విధి నిర్వహించడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో గజానంద్ నాయక్, జ్ఞ్యానోబా, బ్రీజ్ లాల్ ఉన్నారు.