కళ్యాణ మండపానికి భూమి పూజ చేయనున్న ఎంపీ

కళ్యాణ మండపానికి భూమి పూజ చేయనున్న ఎంపీ

KRNL: ఆలూరులో సోమవారం ఉదయం 11 గంటలకు బెల్లగుండు ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు భూమి పూజ చేయనున్నట్లు కార్యవర్గం తెలిపింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇంఛాార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొంటారు. అనంతరం ఆస్పరి మండలంలోని పెద్ద హోతూరు, చిన్న హోతూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని పేర్కొంది.