VIDEO: మహిళా దొంగలొస్తున్నారు.. జాగ్రత్త

VIDEO: మహిళా దొంగలొస్తున్నారు.. జాగ్రత్త

TG: రంగారెడ్డి జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ హల్‌ చల్ చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇంటికి ఐదుగురు మహిళలు ఆటోలో వచ్చి చోరీకి యత్నించారు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో.. మరో ఇంటిని పరిశీలించి పారిపోయారు. CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.