'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని ప్రారంభించిన MLA

'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని ప్రారంభించిన MLA

BHPL: మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని MLA గండ్ర సత్యనారాయణ రావు, ఛైర్మన్ కొమురయ్య గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి నుంచి 99 రోజుల పాటు ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు ఇది గొప్ప అవకాశమని MLA పేర్కొన్నారు.