ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

JGL: కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం రోజున దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. హనుమాన్ ఆలయం నుంచి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మండపంలో ప్రత్యేక పూజలు చేసి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో భవానీ మాలధారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.