VIDEO: వంగవీటి విగ్రహానికి అవమానం

VIDEO: వంగవీటి విగ్రహానికి అవమానం

ELR: కలిదిండి మండలం సానారుద్రవరంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని కొందరు దుండగులు పేడతో రంగా విగ్రహాన్ని అవమానించారు. ఈ క్రమంలో ఆంధ్ర తెలంగాణ రాధ రంగా మిత్రమoడాలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శనివారం నిరసన చేపట్టి ఈ ఘటనను ఖండించారు. అలాగే ట్రస్ట్ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి విగ్రహాలను సందర్శించి పోలీస్లు 10 గంటల లోపు అరెస్ట్ చేయాలన్నారు.