విశాఖ కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర ..స్వచ్ఛ ఆంధ్ర

విశాఖ కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర ..స్వచ్ఛ ఆంధ్ర

VSP: రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విశాఖ కలెక్టరేట్‌లో శనివారం 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్వో బి.హెచ్. భవానీ శంకర్ సారథ్యం వహించారు.ఆగస్టు నెల థీమ్ అయిన 'వర్షాకాల పరిశుభ్రత'పై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను తొలగించారు.