ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన

ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన

ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన చేసింది. ఆత్మరక్షణగానే ప్రతిదాడులకు దిగామని పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై 1400కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిందని, అన్యాయంగా దాడి చేసిందని తెలిపింది. దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ గల్ఫ్ దేశాలపై అటాక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.