సైబర్ మోసానికి యువకుడు బలి

సైబర్ మోసానికి యువకుడు బలి

SRD: ముద్ర రుణం పేరిట సైబర్ నేరగాళ్లు ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ. 2.7 లక్షలు కొట్టేశారు. ఇస్నాపూర్‌కు చెందిన సంజీవయ్య ముద్ర రుణం ప్రకటన చూశారు. ప్రకటన లింక్‌ను క్లిక్ చేయగా, మరుసటి రోజే కిశోర్ అనే వ్యక్తి ఫోన్ చేసి రుణం మంజూరు అయిందని, భీమా రూ. 8950లు చెల్లించాని కోరారు. ఇలా విడతల వారీగా రూ. 2.7 లక్షలు చెల్లించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.