VIDEO: 'వేసవిలో విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు'

VIDEO: 'వేసవిలో విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు'

WNP: వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను జిల్లా ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఈ రాజశేఖర్ తెలిపారు. వనపర్తి ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేసవిలో గృహ వినియోగదారులకు, రబీ సీజన్లో రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.