VIDEO: శ్రీ రామాలయంలో భక్తుల పూజలు

VIDEO: శ్రీ రామాలయంలో భక్తుల పూజలు

ADB: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాంసి మండలంలోని కప్పర్ల శ్రీరామ ఆలయాన్ని భక్తులు శుక్రవారం ఉదయం నుంచి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సీతారామ చంద్రుల దేవత మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.