VIDEO: దాడి ఘటనపై స్పందించిన బస్సు డ్రైవర్

VIDEO: దాడి ఘటనపై స్పందించిన బస్సు డ్రైవర్

SRCL: బస్సు డ్రైవర్ బాలరాజుపై కారు డ్రైవర్ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సైడ్ ఇవ్వలేదన్న కోపంతో కారు డ్రైవర్ బాలరాజును కాలితో తన్నుతూ ఘోరంగా కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. నేను నీకు తండ్రిలాంటోడ్ని అన్నా వినలేదు అంటూ బాలరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి ఘటన మళ్లీ ఎక్కడ జరగకుండా చూడలని అధికారులను కోరాడు. నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.