VIDEO: భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ
BDK: భద్రాచలం శ్రీరామనవమి కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు, ప్రభుత్వ పెద్దలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పోలీస్ శాఖ ట్రాఫిక్, పార్కింగ్ ప్లేసెస్, బందోబస్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ పట్టణంలో ద్విచక్ర వాహనంపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌తో కలిసి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.