'ఉపాధ్యాయులు బకాయులు చెల్లించాలి'

'ఉపాధ్యాయులు బకాయులు చెల్లించాలి'

VZM: విజయనగరం టౌన్ రిటైర్ అయిన ఉపాధ్యాయులు రుణాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బిల్లులు చేయాలని ఏపీటీఎఫ్ (1978)శాఖ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత భీమా కార్యాలయానికి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి జి హైమావతిని కలిసి వినతి పత్రం అందచేశారు. కొన్ని నెలల నుండి ఉద్యోగ వీరమణ చేసిన ఫైనల్ పేమెంట్లు, జీవిత భీమా ప్రీమియములు పరిష్కారం చేయాలని కోరారు.