ప్రధాని రాజీనామా.. ఎందుకంటే?

యెమెన్ ప్రధాని అహ్మద్ ముబారక్ రాజీనామా చేశారు. రాజకీయ అస్థిరత్వం, సంస్కరణల అమలులో ఇబ్బందులే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2024లో నియమితులైన ముబారక్, అధ్యక్ష మండలి అధిపతికి రాసిన లేఖలో తన రాజీనామాను ప్రకటించారు. అంతర్జాతీయ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హౌతీ వ్యతిరేక కూటమి బలహీనతను ఈ రాజీనామా హైలైట్ చేస్తోంది.