గోవా గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన నంద్యాల ఎంపీ

గోవా గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన నంద్యాల ఎంపీ

NDL: గోవా నూతన గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనని గవర్నర్‌గా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు.