VIDEO: దుబాయ్ నుంచి మహిళ కన్నీటి వేడుకోలు

VIDEO: దుబాయ్ నుంచి మహిళ కన్నీటి వేడుకోలు

W.G. బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన పెనుగొండ మండలానికి చెందిన వీరంశెట్టి మంజుల కష్టాల పాలయ్యారు. ఐదు నెలలుగా జీతం ఇవ్వకపోగా, తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. ఈ పరిస్థితిని వివరిస్తూ దుబాయ్ నుంచి విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలచివేస్తోంది. అధికారులు వెంటనే స్పందించి, తనను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.