బ్యారేజ్ గేట్లు మూసివేత.. పొలాల్లోకి నీరు

బ్యారేజ్ గేట్లు మూసివేత.. పొలాల్లోకి నీరు

NRML: వరిపంట చేతికి వచ్చే సమయంలో సదర్ మట్ మినీ బ్యారేజ్ గేట్లు మూసివేయడంతో పంట పొలాల్లోకి నీరు చేరి వరికోతలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ఈ మేరకు ఆదివారం రైతులు MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకుళ్లగా, వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి గేట్లను ఓపెన్ చేయాలని సూచించారు. రైతులు పూర్తిగా వరిని కోసిన తర్వాతనే గేట్లను మూసివేయాలన్నారు.