విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి.....

విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి.....

KMR: లింగంపేట్ మండలం పోల్కంపేట్‌కు చెందిన జోగాయుల మహేష్ గౌడ్ పాడిగేదే విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. రోజువారి మాదిరిగానే బుధవారం సాయంత్రం గేదె మేతకు వెళ్ళి వస్తుండగా గ్రామ సమీపంలోని ఖర్గంపేట వద్ద ఒక వ్యవసాయ క్షేత్రం వద్ద మేత మేస్తుండగా అక్కడ విద్యుత్ స్తంభం సపోర్ట్ వైరుకు విద్యుత్ సరఫరా అయి గేదె మృతి చెందిందన్నారు.