టీఎన్జీవోఎస్ సభ్యత్వం ఉద్యోగులు

టీఎన్జీవోఎస్ సభ్యత్వం ఉద్యోగులు

KMR: జిల్లా ఖజానా, ఉద్యానవన శాఖల ఉద్యోగులకు టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు శాఖల ఉద్యో గులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘంలో సభ్యత్వం తీసుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు.