పాతపట్నం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

పాతపట్నం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. మంగళవారం ఉ. 11గంటలకు కొత్తూరు మండలం మెట్టూరు బిట్-3 లో పర్యటిస్తారు. మ. 2గంటలకు కొత్తూరు ప్రభుత్వ కాలేజీలో మహిళలు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3:30 నుంచి పాతపట్నం కార్యాలయoలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.