రేవంత్ మాటలు వింటే ఏడుపొస్తుంది: కేఏ పాల్

రేవంత్ మాటలు వింటే ఏడుపొస్తుంది: కేఏ పాల్

TG: ఉద్యోగుల సమ్మెను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రేవంత్ మాటలు వింటుంటే ఏడుపు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో పాత అప్పు 7 లక్షల కోట్లు, కొత్త అప్పు 2 లక్షల కోట్లు మొత్తం కలిపి దాదాపు 10 లక్షల కోట్లు అయ్యిందని, ఈ అప్పుకు వడ్డీ ఎవరు కడతారంటూ ధ్వజమెత్తారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.