'తర్ణం వాగు వద్ద నిలిచిపోయిన రాకపోకలు'

'తర్ణం వాగు వద్ద నిలిచిపోయిన రాకపోకలు'

ADB: భోరజ్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులలో నీరు విడుదల చేయడంతో, తర్ణం వాగు లో-లెవెల్ వంతెన పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో జాతీయ రహదారి పైనుంచి రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇకనైనా వంతెన నిర్మాణం త్వరితగట్టిన చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.