బాల్యవివాహ ముక్త్ భారత్‌పై అవగాహన

బాల్యవివాహ ముక్త్ భారత్‌పై అవగాహన

KNR: చింతకుంట గ్రామంలోని మహిళ సంఘ భవనంలో బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహలపై, బాల్య వివాహాల నిరోధక చట్టం, అర్హత వయసుపై మహిళలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహ ముక్త్ ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహల నిర్మూలనకై 1098కి సమాచారం ఇవ్వాలని చైల్డ్ హెల్ప్ లైన్ 1098 మెంబర్ సాయికిరణ్ తెలిపారు.