పాడేరులో ఇద్దరు మావోయిస్టుల లొంగిబాటు

పాడేరులో ఇద్దరు మావోయిస్టుల లొంగిబాటు

ASR: మాడ్ డివిజనల్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు, డీసీఎం సభ్యురాలు కడితి హిడ్మే (అంజు), ఏరియా కమిటీ సభ్యుడు బడ్సే భీమా (మనీష్), అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఎదుట లొంగిపోయారు. గతంలో పలు ఎదురుకాల్పుల్లో పాల్గొన్న వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని ఎస్పీ వెల్లడించారు.