సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భద్రతా దళాల విస్తృత తనిఖీ

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భద్రతా దళాల విస్తృత తనిఖీ

HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ తదితర బృందాలు స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు వెయింటింగ్ హాళ్లు, రైలు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు, లగేజీలను సోదాలు చేశారు.