కృష్ణా వరద ముంపు ప్రజలకు భరోసా: కలెక్టర్

కృష్ణా వరద ముంపు ప్రజలకు భరోసా: కలెక్టర్

BPT: కృష్ణా నది లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్యపడొద్దని, జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీవో, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, పునరావాస కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లతో వరద ప్రవాహ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.