నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బుచ్చిరెడ్డిపాళెంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
★ రైతులు యూరియాను తగినంతంగా వాడాలి: చేజర్ల AO హిమబిందు
★ సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద
★ కలువాయిలోని సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో శైలజ